ఏపీలో ఎన్నికల తర్వాత హింసపై సీఈసీకి నివేదిక.
ప్రాథమిక విచారణ పూర్తిచేసి నివేదిక పంపిన సీఈఓ కార్యాలయం.
హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాలతో సిట్ నియామకం.
సిట్ ఏర్పాటుపై ఇవాళ రాత్రిలోగా అధికారిక ప్రకటన.
ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్.

Copyright (c) 2024 Neti Satta All Right Reseved