పిన్నెల్లిపై పోలీసుల నిఘా

 




పిన్నెల్లిపై పోలీసుల నిఘా


మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ మఫ్టీలో పహారా కాస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పిన్నెల్లిని రేపు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పిన్నెల్లి నరసరావుపేటలోని అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారు.